Premi Vishwanath: కార్తీక దీపంలో వంటలక్క ఎంట్రీ.. ఈ వార్తలన్నీ నిజమేనండోయ్!
Premi Vishwanath: బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడ, మగా తేడా లేకుండా వంటలక్క, డాక్టర్ బాబు సీరియల్ ను ఫాలో అయ్యేవారు. అయితే ఒకప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక దీపం సీరియల్ సగానికి సగం పడిపోయింది. ఈ క్రమంలోనే సీరియల్ దర్శకుడు టీఆర్పీ పెంచేందుకు సరికొత్త ట్విస్ట్ ఇచ్చాడు. గత కొంత కాలంగా కార్తీక దీపం సీరియల్ … Read more