వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Premi Vishwanath: కార్తీక దీపంలో వంటలక్క ఎంట్రీ.. ఈ వార్తలన్నీ నిజమేనండోయ్!

Premi Vishwanath: బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడ, మగా తేడా లేకుండా వంటలక్క, డాక్టర్ బాబు సీరియల్ ను ఫాలో అయ్యేవారు. అయితే ఒకప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక దీపం సీరియల్ సగానికి సగం పడిపోయింది. ఈ క్రమంలోనే సీరియల్ దర్శకుడు టీఆర్పీ పెంచేందుకు సరికొత్త ట్విస్ట్ ఇచ్చాడు. గత కొంత కాలంగా కార్తీక దీపం సీరియల్ ... Read more

By Vinod Kumar

Published on: August 15, 2022 8:00 PM

Updated on: August 15, 2022 6:07 PM

---Advertisement---

Premi Vishwanath: బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడ, మగా తేడా లేకుండా వంటలక్క, డాక్టర్ బాబు సీరియల్ ను ఫాలో అయ్యేవారు. అయితే ఒకప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక దీపం సీరియల్ సగానికి సగం పడిపోయింది. ఈ క్రమంలోనే సీరియల్ దర్శకుడు టీఆర్పీ పెంచేందుకు సరికొత్త ట్విస్ట్ ఇచ్చాడు. గత కొంత కాలంగా కార్తీక దీపం సీరియల్ లో వంటలకన్న, డాక్టర్ బాబు చనిపోయినట్లుగా చూపించారు. కానీ ఇప్పుడు దీప రీఎంట్రీతో సీరియర్ టీఆర్పీ పెంచాలని చూస్తున్నారు. మొన్నటికే మొన్న ప్రేమి విశ్వనాథ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇన్ స్టా వేదికగా తెలిపింది.

అయితే తాజాగా వదిలిన ప్రోమో చూస్తుంటే అది నిజమేనని అర్థం అవుతోంది. యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి వెళ్లిన దీప కోలుకొని డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ లో గట్టిగా అరుస్తుంది. కోమాలో ఉన్న వంటలక్క తాను ఊపిరి అందుకోవడంతో పాటు ఈ సీరియల్ కు ఊపిరి పోసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వంటలక్క రీ ఎంట్రీ గురించే వార్తలు వినిపిస్తున్నాయు. మరి ఇప్పుడు వదిలిన ప్రోమో ఎపిసోడ్ చూస్తే అసలు విషయం తెలుస్తుంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel