Uttarpradesh: ఇంట్లో కూర్చుని నెలకు రూ.1.50 లక్షలు సంపాదిస్తున్న 21 ఏళ్ల కుర్రాడు.. అనుమానంతో నిలదీసిన తల్లిదండ్రులు!
Uttarpradesh: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుని ఎంతో సులభంగా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నారు.ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాని ఉపయోగించుకుని కొందరు ఆర్థికపరంగా నెలకు లక్షల్లో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందు పేపర్లలో ఫన్నీ సన్నివేశాలను చూస్తూ నవ్వుకునే వారు. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత … Read more