Jaggery Benifits : బెల్లాన్ని ఇలా వాడితే.. మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలకు చెక్!
Jaggery Benifits : తియ్యగా ఉండే బెల్లం గురించి అందరికీ తెలుసు. అయితే దాని వల్ల కల్గే లాబాలు కూడా మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం లేవగానే టీ, కాఫీలకు బదులుగా గోరు వెచ్చని నీటిలో బెల్లం వేస్కొని ఖాలీ కడుపుతో తాగితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా బెల్లంలో విటామిన్ బి1, బి6, సి, మెగ్నీషియం, పొటాషియం, … Read more