Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక…
Google Chrome : ప్రపంచంలో ఎక్కువ మంది వాడే బ్రౌజర్‌గా గూగుల్ క్రోమ్ నిలుస్తోంది. కాగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడే యూజర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి తాజాగా హెచ్చరిక లను జారీ చేసింది. బ్రౌజర్‌లో లోపాలున్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం పేర్కొంది. తాజాగా గూగుల్ క్రోమ్‌లో నెలకొన్న లోపాలతో యూజర్లను హ్యకర్లు సులువుగా దాడి చేసే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ … Read more