NTR: వెలకట్టలేని ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు అంటూ.. ఆర్ఆర్ఆర్ రెస్పాన్స్ పై స్పందించిన తారక్..!
NTR: ఈనెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎన్నో సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూసిన అభిమానులు ఈ సినిమా చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల పాటు సినిమా బృందం మొత్తం పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ప్రేక్షకుల రెస్పాన్స్ … Read more