TS Police Jobs : అలర్ట్….మరి కొన్ని గంటలలో ముగియనున్న పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు!

TS Police Jobs

TS Police Jobs : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులను భర్తీ చేయడం కోసం తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మే 20 వ తేదీన చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి.అయితే నిరుద్యోగ అభ్యర్థుల వినతుల ప్రకారం మరో రెండు సంవత్సరాల పాటు వయో పరిమితిని పెంచుతూ ఈ నెల 26 … Read more

CM kcr: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. ఏంటో మీరే చూడండి!

CM kcr

CM kcr : పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటన విడుల చేసింది. గతంలోనే మూడేళ్లు పొడిగించిన తెలంగాణ సర్కారు మరోసారి రెండేల్లు పొడగిస్తూ నిర్మయం తీసుకుంది. ఇలా మొత్తం ఐదేళ్లు పెంచినట్లు అయింది. అయితే రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే పోలీసు శాఖలో 17 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు అవ్వాలనే నిబంధన తీసుకు రావడంతో వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు, … Read more

TS Police Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. పోలీస్ నియామకాలకు రెండేళ్లు వయోపరిమితి పెంచిన తెలంగాణ సర్కార్!

TS Police Jobs

TS Police Jobs : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థుల నుంచి పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచాలని పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో కేసీఆర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు … Read more

TS Police Jobs Alert: పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారా… అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

TS Police Jobs Alert: తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 17 వేల పోస్టులకు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోని ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పలు సూచనలు చేశారు. మరి ఆ సూచనలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం… … Read more

Join our WhatsApp Channel