TS Drive Constable 2022: డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేశారా… రెండు రోజులే గడువు!
TS Drive Constable 2022: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉన్నటువంటి వివిధ ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరో రెండు రోజులలో దరఖాస్తు ప్రక్రియ గడువు ముగియనుంది.అయితే ఈ నోటిఫికేషన్ లో 100 డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు కూడా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి … Read more