Anchor Suma: అదిరిపోయిన జయమ్మ పంచాయతీ ట్రైలర్… సుమ నటన మామూలుగా లేదుగా!
Anchor Suma: సుమ కనకాల ప్రధాన పాత్రలో మొట్టమొదటిసారిగా వెండితెరపై పూర్తిస్థాయి చిత్రంలో కనిపించనుంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన జయమ్మ పంచాయతీ అనే సినిమాలో సుమ జయమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 6వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా కోసం … Read more