New Traffic Rules : హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే మూడు నెలలు లైసెన్స్ రద్దు..!
New Traffic Rules : ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో శిరస్త్రాణం లేకుండా వాహనంపై వెళ్లే వారికి మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా జరిమానా కూడా విధిస్తామని వివరించారు. ఆ తర్వాత శిరస్త్రాణం లేకుండా బైక్ నడిపిన వ్యక్తిని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి… అక్కడ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తామని … Read more