Director Tatineni Ramarao passed away: ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు మృతి
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు(84) కన్ను మూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధ రాత్రి తుది శ్వాస విడిచినట్లు తెలిసింది. తాతినేని రామారావు.. 1938 కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించారు. ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. ఎన్టీఆర్ ‘యమగోల’, ‘జీవనతరంగాలు’, ‘దొరబాబు’, ‘ఆలుమగలు’, ‘అనురాగ దేవత’, … Read more