Director Tatineni Ramarao passed away: ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు మృతి

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు(84) కన్ను మూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్​ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధ రాత్రి తుది శ్వాస విడిచినట్లు తెలిసింది. తాతినేని రామారావు.. 1938 కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించారు. ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. ఎన్టీఆర్​ ‘యమగోల’, ‘జీవనతరంగాలు’, ‘దొరబాబు’, ‘ఆలుమగలు’, ‘అనురాగ దేవత’, … Read more

Join our WhatsApp Channel