Astrology News : మీ జాతకం ప్రకారం.. ఏ రాశుల వారు ఏ రంగు వాహనాలను వాడితే మంచిదో తెలుసా…
Astrology News : సాధారణంగా చాలా మంది వాహనాలను కొనుగోలు చేసిన తరువాత వాటికి న్యూమరాలజీ ప్రకారం తమ లక్కీ నంబర్లు వచ్చేలా నంబర్లను సెట్ చేసుకుంటుంటారు. కొందరైతే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడరు. అయితే వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా జాతకం ప్రకారం తమ రాశికి సంబంధించిన కలర్ కలిగిన వాహనాన్నే కొనుగోలు చేయాలి. దీంతో ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. అలాగే ఆ వాహనంపై ఎక్కడికి వెళ్లి ఏ … Read more