Airplane Facts : అధిక వేగం బరువు, తట్టుకునే విమానం టైర్లు ఎందుకు పేలవు.. కారణం ఏంటో తెలుసా?
Airplane Facts : సాధారణంగా సినిమాలలో కానీ రియల్ లైఫ్ లో కానీ విమానాలు గాలి నుండి ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ విమానం టైర్లు వేగంగా నేలపై పడటం చూస్తూ ఉంటాము. అయితే ఇలా విమానం నేలపై ల్యాండ్ అయిన సమయంలో అంత పెద్ద విమానం బరువును ఆ టైర్లు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాయి? అవి పగిలిపోకుండా ఎలా ఉండగలుగుతున్నాయి? అన్న సందేహాలు చాలామందికి వచ్చి ఉంటాయి. అంతే కాకుండా ఆ టైర్లు ఆ విమాన బరువుని … Read more