దారుణం: ఒక్కరితో అక్రమ సంబంధం వల్ల ముగ్గురు బలి..!

పిల్లాపాపలతో ఆనందంగా సాగుతున్న కుటుంబంలో అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య నిలదీయడంతో గొడవ ప్రారంభమై,ముగ్గురి ప్రాణాల మీదికి తెచ్చింది. భార్యాభర్తల గొడవ చివరకు ఒక ప్రాణాలను బలితీసుకుంది.ఈ ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా వింజమూరు కు చెందిన అబ్దుల్ భాష అనే వ్యక్తి కట్టుకున్న భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సంసారాన్ని గాలికి వదిలేసిన … Read more

Join our WhatsApp Channel