Thirumala: ఏమాత్రం కష్టపడకుండా,సులభంగా స్వామివారికి మొక్కులు తీర్చుకున్న భక్తుడు.. వీడియో వైరల్!
Thirumala: సాధారణంగా ఎంతో మంది భక్తులు వారి కోరికలను తీర్చమని స్వామివారిని మొక్కుకొని ఆ కోరికలు తీర్చిన అనంతరం స్వామి వారికి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లిస్తుంటారు. …