Janaki Kalaganaledu: చెఫ్ కాంపిటీషన్ కు వచ్చిన కన్న బాబు, సునంద.. టెన్షన్ లో రామ చంద్ర..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో టూరిస్టులు రామ చంద్ర చేసిన ఫుడ్ బాగుంది అని చెప్తారు. ఈ రోజు ఎపిసోడ్ లో రామచంద్ర చేసిన పాయసం బాగుంది అని చెప్పి 500 రూపాయలను ఇస్తారు. అప్పుడు మిగిలిన వారు కూడా ఆ పాయసం కోసం … Read more

Guppedantha Manasu: రిషితో తన బాధను పంచుకున్న వసు.. సంతోషంలో రిషిని హగ్ చేసుకున్న వసు!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు ఈ లెటర్ ఎవరు రాసి ఉంటారు అని ఆలోచన వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఒకవేళ రిషి సార్ రాసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నేను ఈ లెటర్ చదువుతుంటే నా గురించి ఈ సర్ గుర్తుకు వస్తున్నారు ఏమిటి? అని మనసులో అనుకుంటుంది. అసలు … Read more

Join our WhatsApp Channel