Sruthi Haasan : అప్పుడు నన్ను ఫుల్ గా ట్రోల్ చేశారని అంటున్న శృతి హాసన్… రీజన్ అదేనా !
Sruthi Haasan : లోక నాయకుడు కమల్ హాసన్ నటవారసురాలిగా అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ” శృతి హాసన్ “. ఆ తరువాత చాలా కాలం ఈ బ్యూటీకి సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఈ భామ. దీంతో శృతి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తక్కువ సమయం … Read more