Anchor Suma: సుమక్కకే చుక్కలు చూపించిన బుల్లితెర జంటలు…వీళ్ళు మామూలోల్లు కాదు!
Anchor Suma:సుమ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఇలా బుల్లి తెరపై విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుని గత కొన్ని సంవత్సరాల నుంచి దూసుకుపోతున్న క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శనివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఈ వారం బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు … Read more