Funds for telangana : రైతులకు శుభవార్త.. తెలంగాణకు అప్పు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

Funds for telangana

Funds for telangana : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 4 వేల కోట్ల రూపాయల అప్పు పుట్టింది. అప్పు పుట్టడంతో త్వరలోనే రైతు బంధు నిధులను విడుదల చేయనున్నట్టు సమాచారం. బహిరంగ మార్కెట్ నుంచి ఈ అప్పు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక విధానంలో అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో 13 ఏళ్ల కాల పరిమితితో మంగళవారం బాండ్ల వేలానికి ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి అప్పులు, రుణ … Read more

TS Police Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. పోలీస్ నియామకాలకు రెండేళ్లు వయోపరిమితి పెంచిన తెలంగాణ సర్కార్!

TS Police Jobs

TS Police Jobs : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థుల నుంచి పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచాలని పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో కేసీఆర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు … Read more

Join our WhatsApp Channel