KCR : కామ్రేడ్స్‌తో జాతీయ స్థాయిలో కేసీఆర్ పొత్తు..?

CM-KCRs

KCR : టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన చేసిన సంగతి అందరికీ విదితమే. ఇప్పుడు ఆ ఫ్రంట్ కు అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ గత కొద్ది రోజులుగా వామపక్ష పార్టీలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, తాజాగా డైరెక్ట్‌గా చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాలతో మంతనాలు జరిపారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను … Read more

Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నతో ఈటలకు చెక్ పెట్ట బోతున్నరా..?

Teenmar-Mallanna Etala Rajender BJP

Teenmar Mallanna : ఈటల రాజేందర్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విబేధించి బయటికొచ్చి హుజురాబాద్ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపెట్టిన నేత. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఆయన జోరు పెంచారు. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. కాబట్టి అందుకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. తాజాగా హుజురాబాద్ విజయంతో ఆ పార్టీ మరింత దూకుడును పెంచింది. ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి ఒక విషయం మాత్రం … Read more

Join our WhatsApp Channel