TECNO Spark Go 5G : కొత్త ఫోన్ భలే ఉందిగా.. టెక్నో స్పార్క్ గో 5G ఫీచర్లు అదుర్స్.. ధర కేవలం రూ.9,999 మాత్రమే!
TECNO Spark Go 5G : ఈ టెక్నో స్పార్క్ గో 5G ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌ల నుంచి లభ్యమవుతుంది. ఫస్ట్ సేల్ ఆగస్టు 21న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.