Tamarind Seed Benefits : చింతగింజలతో ఇలా చేస్తే ఈ నొప్పులు జన్మలో రావు..!!
Tamarind Seed Benefits : పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి ఇళ్లలోని వంటింట్లో ఉండేది చింత పండు అని చెప్పొచ్చు. ప్రతీ ఒక్కరు దాదాపుగా చింతపండు వంటకాలను ఇష్టపడుతుంటారు. అయితే, ఈ చింతపండు గుజ్జును ఉపయోగించుకుని చారు చేసుకుని మిగతా గింజలను మనం పారేస్తుంటాం. కానీ, ఆ గింజలతోనే మానవ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయట. అవేంటో తెలుసుకుందాం. చింత గింజలు ఒకప్పుడు పిల్లలు కాల్చుకుని తింటూ ఉండేవారు. కానీ కాలక్రమంలో అటువంటి అలవాటు లేకుండా … Read more