Tamanna : బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న తమన్నా.. ఫొటోస్ వైరల్..?
Tamanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఆమె అందం. తమన్నా గ్లామర్ కు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే. తమన్నా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేసింది అంటే కుర్రకారు ఫిదా కావాల్సిందే. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆ తమన్నా తన రూటే మార్చేసింది. ప్రస్తుతం తన దృష్టి … Read more