Chiranjeevi: ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి కారణం సురేఖ… చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి గత దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకెళ్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల విరామం తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి నేడు మహిళా దినోత్సవం కావడంతో తన భార్య సురేఖ పై ప్రశంసలు కురిపించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో … Read more

Join our WhatsApp Channel