Sudheer -Rashmi: జబర్దస్త్ సుధీర్ రష్మి లవ్ స్టోరీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ… రేటింగ్ కోసం కాదంటూ కామెంట్స్!

Sudheer -Rashmi: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రష్మీ సుధీర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంటకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని వీరి చేత పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.ఇకపోతే నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు అలాగే వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా … Read more

Join our WhatsApp Channel