Health Tips : పొట్ట సమస్యతో సతమతమవుతున్నారా… ఈ టిప్స్ మీకోసమే !
Health Tips : ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా పొట్ట సమస్య చాలా మందిని బాధిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్-ప్రాసెస్డ్ ఫుడ్‌కు అలవాటు పడడం వంటి వాటి వల్ల పొట్ట చుట్టూ కొవ్వులు పేరుకుపోతాయి. కాగా పొట్టలోని కొవ్వును వదిలించుకోవటంలో మీకు సాయపడే ఆహారం, ఇతర చిట్కాల గురించి మాట్లాడాలంటే… పొట్టలో కొవ్వు చేరడానికి సాధారణంగా రెండు విషయాలు కారణమవుతాయి. అందుకని బానపొట్ట తగ్గించుకోవాలంటే సరైన ఆహారం, … Read more