Health Tips : పెరుగు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసా… ఏంటంటే ?
Health Tips : సంపూర్ణ భోజనామృతం అంటే చివరన పెరుగుతో తింటేనే అని చాలామంది ఫాలో అవుతారు. రకరకాల వంటకాలతో విందు భోజనం తిన్న తర్వాత కూడా ఒక ముద్ద పెరుగన్నం లేకపోతే సంతృప్తిగా ఉండదు. పెరుగన్నం తినడం వల్ల పొందే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే కొంతమంది పెరుగును చూస్తే ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ పెరుగులో ఉన్న పోషక విలువలు, ప్రయోజనాలు తెలుసుకుంటే మీకే పెరుగు తినాలి అనిపిస్తుంది. అవేంటో మీకోసం… ఒకపూట … Read more