WhatsApp: మీరు వాట్సాప్ వాడుతున్నారా.. అయితే ఈ 10 ఫీచర్స్ తెలుసుకోవాల్సిందే..?
WhatsApp: ప్రస్తుత జనరేషన్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ ను యూస్ చేస్తున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే వాట్సాప్ లో యూజర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే వాట్సాప్ లో త్వరలోనే మరొక 10 టీచర్స్ ని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. అవేంటో ఇప్పుడు … Read more