Singer Sunitha : భర్తపై నెటిజన్‏ నెగిటివ్ కామెంట్స్.. దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత..!

singer-sunitha-singer-sunitha-strong-counter-to-netizen-on-negative-comments-on-her-husband

Singer Sunitha : సింగర్ సునీత.. పరిచయ అక్కర్లేదు.. ఆమె పాడిన పాటలే సింగర్ సునీతను ప్రతి ప్రేక్షకుడి హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.. ఆమె పాటలే కాదు.. ఆమె అభినయం కూడా ఎంతోమంది ఇష్టపడతారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సునీత. ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాదు.. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సునీత తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. అయితే ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించి … Read more

Ramanujacharya Sahasrabdi : అత్యంత వైభవంగా రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు…

Ramanujacharya Sahasrabdi : శ్రీ రామానుజాచార్య వేయేళ్ల జాతర మొదలుయ్యింది. సమతామూర్తి గా పిలువబడే రామానుజాచార్య 218 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రపంచం చూడబోతోంది. శ్రీ రామానుజాచార్య స్వామి పదకొండవ శతాబ్దంలో భారతదేశంలో జన్మించిన హిందూ వేదాంతవేత్త తత్వవేత్త. భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన మహా సాధ్వికుడు. ఆయన 1003వ జయంతిని పురస్కరించుకుని ఈ ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ (Statue Of Equality)ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి … Read more

Join our WhatsApp Channel