CM KCR: జార్ఖండ్ చేరుకున్న సీఎం కేసీఆర్… రాష్ట్ర సీఎం తో కీలక సమావేశం..!
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జార్ఖండ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కెసిఆర్ తోపాటు కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లు ఉన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, శిబు సోరెన్‌లతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోని కేసీఆర్ ఉన్న ఫలంగా జార్ఖండ్ వెళ్లడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తన పార్టీని జాతీయ స్థాయిలో … Read more