Anchor Sreemukhi: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన యాంకర్ శ్రీముఖి… జాతి రత్నాలు అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాములమ్మ!
Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న వారిలో యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అదుర్స్ కార్యక్రమం ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈమె అంతకుముందు వెండితెరపై పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు.ఈ విధంగా అదుర్స్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ఆ తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేసింది.ఈ విధంగా బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈమె … Read more