Sreeja Konidela : శ్రీజ మూడో పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. చిరు పెట్టిన కండిషన్ తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే..!

Sreeja Konidela _ Chiranjeevi Condition to Sreeja Konidela Third Marriage

Sreeja Konidela : మెగా‌స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటుందంటూ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా.. మూడో పెళ్లి కూడా ఆమె సిద్ధమైపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శ్రీజ గురించి ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటోంది. కల్యాణ్ దేవ్ తో విడిపోయిన తర్వాత శ్రీజ మూడో పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ ఓ వార్త … Read more

Join our WhatsApp Channel