SP Balasubrahmanyam: బాలుకి ప్రేమతో.. జయంతి సందర్భంగా వందమంది సింగర్లతో నీరాజనం!
SP Balasubrahmanyam : తెలుగు పాటంటే అందరి మదిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గుర్తుకు వస్తారు. సుమారు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో గాయకుడిగా కొనసాగుతూ ఎన్నో వందల పాటలను పాడి అద్భుతమైన రికార్డులను సృష్టించారు. ఈ క్రమంలోనే ఆయన జయంతి సందర్భంగా వందమంది సింగర్లతో ఆయనకు నీరాజనం పలుకుతున్నారు. జులై 4వ తేదీ బాలసుబ్రమణ్యం జయంతి కావడంతో ఆయన చేసిన సందర్భంగా బాలుకి ప్రేమతో 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు. ఈ … Read more