Zodia signs: సూర్యగ్రహణం ఈ నెలలోనే.. ఈ 5 రాశుల వారు జాగ్రత్త సుమా..
ఈ 2022 ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30 2022న రాబోతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణమే అయినా.. దీని ప్రభావం పలు రాశుల వారిపై ఉంటుంది. ఈ 5 రాశుల వారు ఈ గ్రహణం కష్టంగా ఉంటుంది. ఈ వ్యక్తులు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ప్రజలు గ్రహణం తర్వాత దాదాపు 2 వారాలు పాటు జాగ్రత్తత అవసరం. మేష రాశి సూర్యగ్రహం వల్ల మేష రాశి వారికి ధన నష్టం లేదా ధన సంక్షోభం … Read more