Saami Saami song : ఏడు పదుల వయసులో కూడా సామి.. సామి అంటూ రష్మికను మించిపోయి డాన్స్ చేసిన బామ్మ .. వీడియో వైరల్!
Saami Saami song : పుష్ప సినిమా గత ఏడాది విడుదలయ్యే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని డైలాగులు పాటలకు ఎలాంటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమాలోని డైలాగులు పాటలు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఈ సినిమా విడుదల అయ్యి సుమారు ఐదు నెలలు అయిపోయిన ఇప్పటికీ పుష్ప ఫీవర్ తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది … Read more