Deepthi Sunaina: పెళ్లి కూతురు గెటప్ లో మంచు కొండలలో స్టన్నింగ్ లుక్ లో దీప్తి సునైనా… వీడియో వైరల్!

Deepthi Sunaina: యూట్యూబ్ ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి పలు వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం ద్వారా షణ్ముఖ్ ప్రవర్తన కారణంగా పూర్తిగా … Read more

Join our WhatsApp Channel