Good Sleep Tips : ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు..!
Good Sleep Tips : నేటి కంప్యూటర్ కాలంలో స్త్రీ,పురుషులు అనే తేడా లేకుండా చాలామంది ప్రశాంతమైన నిద్రను పొందలేకపోతున్నారు. ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు,స్మోకింగ్, అనారోగ్య సమస్యలు, లేనిపోని భయాలు వంటి కారణాల వల్ల ప్రశాంతమైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీని కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? ఎలాంటి … Read more