SivaSankar Master : టాలీవుడ్‌లో విషాదం.. శివశంకర్ మాస్టర్ ఇకలేరు..
SivaSankar Master : టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియాగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహిత శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా కరోనాతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు మూవీల్లో పదికిపైగా భాషల్లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. తన కెరీర్ లో 8వందలకు పైగా మూవీలకు కొరియోగ్రఫీ చేశారు. 1975వ సంవత్సరంలో తమిళ మూవీ భరతమమ్ మూవీతో శివశంకర్ మాస్టర్ కెరీర్ మొదలైంది. ఈ చిత్రానికి … Read more