Singer Smita : బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాక్యాలు చేసిన సింగర్ స్మిత?
Singer Smita : టెలివిజన్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతూ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ రియాలిటీ షో పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ షో అనేది ఒక బూతు షో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ … Read more