RRR Movie: కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా?
RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా మొదలవడమే మల్లీ పాత్రలో ఒక గిరిజన చిన్నారి పాడిన కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా అనే పాటతో మొదలవుతుంది. ప్రకృతి ఒడిలో పెరిగే ఆ చిన్నారి పాడిన ఈ పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పాలి.ఇలా ఈ సినిమాలో ఈ పాట ఎంతో అద్భుతంగా ఉండడంతో ఎంతో మంది ప్రేక్షకులు ఈ పాట పాడిన సింగర్ ఎవరు అని ఆరా తీస్తున్నారు.ఎంతో మధురమైన ఈ పాట … Read more