Tolly wood Heroines: వెండితెరపై గర్భవతులుగా నటించిన నటీమణులు వీళ్లే?
Tolly wood Heroines:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలో గ్లామర్ రోజు చేయడానికి ఇష్టపడుతుంటారు ఇలా గ్లామర్ రోజు చేయటం వల్ల వారికి మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. ఏ హీరోయిన్ కూడా పెళ్లై పిల్లలు ఉన్న పాత్రలలో నటించారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలామంది హీరోయిన్లు గర్భవతుల పాత్రలలో నటించి మెప్పించారు. మరి ఇలా గర్భవతులుగా నటించిన హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే… అనుష్క: బాహుబలి సినిమాలో గర్భవతి పాత్రలో నటించి మెప్పించారు. … Read more