Police Notification: వయో పరిమితి పెంపు పై ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. ఆగస్టులోనే ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్!
Police Notification: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మరొక రెండు రోజులలో ఈ దరఖాస్తు ప్రక్రియకు గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను వెల్లడించారు. ఆగస్టు 7వ తేదీఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రిలిమ్స్ నిర్వహించగా 21వ తేదీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ నెలలో వీటి ఫలితాలను విడుదల చేయనున్నట్లు … Read more