Shruthi hasan: జిమ్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి శృతి హాసన్ సరసాలు.. ఏంటిది అంటూ నోరెళ్లబెడుతున్న జనాలు!
Shruthi hasan: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు లవ్ లో పడి కెరియర్ ను కాస్త నిర్లక్ష్యం చేస్తోంది. మైఖేల్ కోర్సలేతో శృతి హాసన్ పీకల్లోతు ప్రేమాయణం సాగించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ సడెన్ గా ఇద్దరూ బ్రేకప్ చెప్పేస్కున్నారు. తర్వాత కొంత కాలం కాగానే మరో బాయ్ ఫ్రెండ్ ని సెట్ … Read more