Allu Sneha Reddy : అల్లు స్నేహ రెడ్డి పై శ్రీజ భర్త కామెంట్స్ ఇక మండి పడుతున్న బన్నీ ఫ్యాన్స్..
Allu Sneha Reddy : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫేమస్ అనేది మనందరికీ తెలుసు. ఇక ఆయన సతీమణి కూడా అంతే పాపులారిటీ తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య రీసెంట్ గా శారీలో తను పోస్ట్ చేసిన పిక్స్ పై శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అతని భార్య స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న విషయం … Read more