Raksha Bandhan: రాఖీ పౌర్ణమి రోజు ఈ పరిహారాలు పాటిస్తే చాలు అష్టైశ్వర్యాలు మీ వెంటే?
Raksha Bandhan: మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమినీ శ్రావణ మాస పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ రోజున పెద్ద ఎత్తున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి తమకు అండగా ఉండాలని కోరుకోవడమే కాకుండా తమ సోదరులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకొని సుఖసంతోషాలతో ఉండాలని భావిస్తారు. అందుకే పెద్ద ఎత్తున రాఖీ పండుగ రోజు ఎంతో ఘనంగా సంతోషంగా అక్క చెల్లెలు అన్న తమ్ములకి రాఖీ కట్టి శుభాకాంక్షలు … Read more