Karthika Deepam August 2 Episode : ఒకే గదిలో ఏకాంతంగా నిరుపమ్, శౌర్య.. రగిలిపోతున్న శోభ!
Karthika Deepam August 2 Episode : బుల్లితెరపై కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇప్పటికీ అత్యధిక రేటింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్న ఈ సీరియల్ రోజురోజుకు ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. ఇకపోతే ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? శౌర్య,నిరుపమ్ గది నుంచి బయటకు వస్తారా అనే విషయానికి వస్తే.. ప్రేమ్, హిమను చూసి రౌడీలు పరుగులు పెట్టగా వారిద్దరూ … Read more