Big Boss OTT Telugu: సిగరెట్లు పంపలేదని బిగ్ బాస్ ను బండ బూతులు తిట్టిన యాంకర్ శివ… శృతిమించుతున్న కంటెస్టెంట్ లు!
Big Boss OTT Telugu: బిగ్ బాస్ అంటేనే అందరికీ ఒక అభిప్రాయం ఏర్పడింది అది బిగ్ బాస్ కాదు బ్రోతల్ హౌస్ అంటూ ఎంతోమంది ఈ కార్యక్రమంపై కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెరపై కాకుండా ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈ కార్యక్రమంలో కూడా యధావిధిగా బూతులు తిట్టుకోవడం కంటెస్టెంట్ లు … Read more