Malli Nindu Jabili Serial Aug 17 Today Episode : మీరాతో రిలేషన్‌పై శరత్ చంద్రను నిలదీసిన వసుంధర.. మల్లితో పెళ్లిపై ఆందోళనలో అరవింద్!
Malli Nindu Jabili Serial Aug 17 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా శరత్ చంద్ర లెటర్ మీద మీరా పేరును చూసి షాక్ అవుతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. శరత్ చంద్ర లెటర్ మీద ఉన్న మీరా అనే పేరును చూసి మల్లి తన కూతురు అని … Read more