Deepti Sunaina: షణ్ముఖ్ ని టార్గెట్ చేస్తూ దీప్తి సునైన పోస్ట్.. వైరల్ అవుతున్న పోస్ట్ ?
Deepti Sunaina: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లో వాడకం పెరగటం వల్ల చాలామంది తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి సోషల్ మీడియాని ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకుంటూ సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి జంటగా సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ చేయటం వల్ల బాగా పాపులర్ … Read more